మోజేస్
మోజెస్ రాజీపడి ఈజిప్ట్ చక్రవర్తి అయితే ఎర్ర సముద్రాన్ని చీల్చి హిబ్రూ బానిసలను దాటించి విముక్తి చేయగలిగే వాడా ?. మరియు 10 కమాండ్మెంట్స్ తెచ్చేవాడా?. పెట్టి బూర్జువా వర్గంతో అవకాశవాద రాజి పడిన వాడు సరైన విప్లవ సిద్ధాంతం రూపొందించగలడా? విప్లవాన్ని ఎలా సాధించగలడు. గబ్బర్ సింగ్ ను పట్టటానికి ఎంచుకున్న వీరులను కట్టప్ప లాగా తానే అంతం చేసి న ఠాకూర్ ను చూసి" దేఖో ఠాకూర్ సాబ్ నే సచ్ ముచ్ హిజ్దో న్క. ఫౌజ్ బనాయా "అనీ గబ్బర్ ఎగతాళి చేయడా?. నిజమే కదా ఎవరి తప్పుకు వారే నష్టపోతారు. చరిత్రకు కనికరం వుండదు,మామా ఠాకూర్ జీ. అబ్దుల్ కరీం. 27-6-2023.