కెసిఆర్ ప్రభుత్వ పెట్టుబడి దారీ విధానం

 కెసిఆర్ ప్రభుత్వ పెట్టుబడి దారీ అనుకూలత


కెసిఆర్ ప్రభుత్వం పెట్టుబడి దారీ అనుకూల ము. కాబట్టి పెట్టుబిదారి విధానం వైపు వేగంగా రాష్ట్రాన్ని తీసుకు velltunnadu .అందులో భాగంగానే, పెట్టుబిదారులకు సకల సౌకర్యాలు కల్పిస్తున్నడు, కంపెనీలు ఏర్పాటు కు భూములను ఇస్తున్నది.అందులో భాగంగా విద్యను కూడా బడా పెట్టుబిదారులకు అనుకూలంగా ప్రైేటీకరణ చేస్తున్నాడు.ఉన్నత విద్య ఇంతకు ముందే ప్రైేటీకరణ లోనే వున్నది.సంక్షేమ ప్రభుత్వం అన్నది వట్టి బూటకం. పెట్టుబడిదారీ వ్యవస్థ లో,ఉచిత సమాన విద్య,arogyam  మిగతా సమానత్వం ను అసించలేము,వారు చేయ లేరు.కార్మిక వర్గ నాయకత్వం లో ఏర్పడే ,కార్మిక వర్గ ప్రభుత్వం లో మాత్రమే నిజంగా సమానత్వం అంటే శోష లిజం సాధ్యం. కాబట్టి విద్యార్థులు యువకులు,మేదావులు,కార్మికులు, రైతులు మరియు ప్రజలు సమసమాజంsociolist స్థాపన కొరకు ఏవిధంగా ఉద్యమించాలో,దానిని సాధించుటకు ఎ మార్గంలో వెళ్ళాలో, అటువైుగా ఆలోచించి తే మంచిది.1990 లకు ముందు భూస్వామ్య అనుకూల కాలంలో పరిమిత సంఖ్యలో విద్యార్థులు,ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే అవకాశం వుండేది.అపుడు అందరికీ సమాన అవకాశాలు ఉన్నా,అపుడు చదవడానికి విద్యార్థులు రావడం  అతి తక్కువ.భూస్వాములు గ్రామాలలో పాటశాల లను ఏర్పాటు చేయా నియక పోయేది. నక్సల్బరీ పోరాటాల ఫలితంగా భూస్వామ్య వర్గం పెత్తనం నశించి,విద్య అంటే చిన్న చిన్న ప్రైవేటు పాటశాల లు వునికిలోకి వచ్చినాయి.అటు తర్వాత సరళీకరణ,ప్రపంచీ కరణ లతో విద్య విస్తృతంగా అందుబాటులోకి వచ్చిన ది. వ్యవసాయ ములో కూడా పెట్టుబిదారి సంబంధాలు ప్రవేశించాయి. భూస్వామ్య విధానం కంటే పెట్టుబిదారి , ప్రైేటీకరణ అభివృద్ధి కర మైనదే.ఇపుడు కర్తవ్యం పెట్టుబిదారి సమాజాన్ని దాటుకొని సొష లిస్టు సమాజం కోసం,దాని వైపు పురోగ మించాలి. మార్క్సిజం చెప్పేది,సమాజం fuedalism_>__capitalism>.  Sociolism.  ఈ పరిణామం క్రమంలో సమాజం ముందుకు పోతుంది .


అబ్దుల్ కరీం

2021.

Comments

Popular posts from this blog

మోజేస్