సోషలిస్ట్ విప్లవ కార్యక్రమంలో భూస్వామ్య అవశేషాల పై లో

  సోషలిస్ట్ విప్లవ ములో కుల, మత, పితృస్వామ్య వ్యతిరేక పోరాటం



పెట్టుబడి దారీ సమాజం వచ్చింది అనగానే చాలామంది వివిధ 

తప్పుడు భావాలను,అనుమానాలను అంటగడుతున్నారు.పెట్టుబడి సమాజం గా మారిందనే వాళ్ళు, కుల ,ఇతర మత,పితృస్వామిక అనిచి వేటలను తక్కువ చేసి చూడరు, వాటిపై పోరాటం చేయవద్దు అనరు,నిజంగా వారే అధికంగా ,సమూలంగా నిర్ ములించ దానికి పోరాడుతారు.

నిజానికి అర్దవలస అర్ద భూస్వామ్య లోనే ,అగ్రకుల,. భూస్వామ్య,కుల అణిచివేతకు వ్యతిరేకంగా పోరాడకుండా దాటవేయాల్సి వుంటుంది.కారణం నూతన ప్రజాస్వామిక దశలో జాతీయ బూర్జువా,చిన్న భూస్వామి,ఆగ్రకుల ధనిక రైత్రు వర్గాల తో ఇక్యసంఘటన వుంటుంది.కాబట్టే మొదటి దశలో భూస్వామ్య వ్యతిరేక పోరాటం లో దళిత వర్గం అన్నివర్గాల,కులాల తో కలిసి పోరాటం చేశాయి.

తర్వాత దశలో ధనిక వర్గం తో ఇక్యసంఘటనలో మిత్ర వర్గం అన్నప్పటి నుందిలేదా అగ్రకుల ధనిక వర్గం పై వివక్షకు వ్యతిరేకంగా పోరాటం చేయలేని దశలో విప్లవోద్యమం నుండి దళితులు క్రమంగా వెరవుతు అస్తిత్వ వాదం,అంబేడ్కర్ వైపు వెళ్లారు.

దేశం లో ధనిక రైతు అంటే ఎక్కువగా అగ్రకులాల వారే.


అర్ద భూస్వామ్య,అర్డవలస పేరుతో విశాల ఐక్య సంఘటన లో భాగంగా,జాతీయ బూర్జువా,చిన్న భూస్వామి,ధనిక రైతు వర్గాలతో ఐక్యత మూలంగా 

కుల అణిచి వేతకు,ఫ్యూడల్ అవశేషాలు పితృస్వామిక కు ఉపయోగ పడ్తున్నాయి.


సోషలిస్ట్ విప్లవ కార్యక్రమం,పెట్టుబడి దారీ వర్గం తో పాటు , సకల భూస్వామ్య అవశేషాల నిర్మూలన పోరాటం చేస్తారు.


అబ్దుల్ కరీం.

2-2-2022.



Comments

Popular posts from this blog

మోజేస్