సంఘటిత రంగం- అసంఘటిత రంగం
సంఘటిత రంగం- అసంఘటిత రంగం
మన దేశంలో సంఘటిత రంగంలో ఉన్న కార్మిక వర్గ ము,సాపేక్షికంగా కొంత అధిక సౌకర్య వంత మైన వేతనాలు పొంది కొంత మద్య తరగతి జీవన స్థాయి లో వుండి ,కార్మిక వర్గ పార్టీ లకు,నాయకత్వానికి దూరంగా ఉన్నారు.
కార్మిక వర్గ పార్టీ కి ప్రధాన వనరు అత్యధిక సంఖ్యలో ఉన్న ,తక్కువ వేతనాలతో దుర్బర పరిస్ధితులను అనుభవిస్తున్న అసంఘటిత రంగంలో ఉన్న శ్రామిక,కార్మిక వర్గమే. వీరికి రైతాంగ పోరాట మద్దతు వచ్చే అవకాశం ఉంది.
ఇక ముందు దేశంలో అసంఘటిత రంగ కార్మికుల,శ్రామికుల పై ఆధార పడిన (ఇరుసుగా గలిగిన), రైతాంగ పోరాట మద్దతు గా పొంది ,కార్మిక వర్గ నాయకత్వం లో సోషలిస్ట్ విప్లవాన్ని పూర్తి చేయాల్సి వుంటుంది.మన దేశంలో సంఘటిత రంగంలో ఉన్న కార్మిక వర్గ ము,సాపేక్షికంగా కొంత అధిక సౌకర్య వంత మైన వేతనాలు పొంది కొంత మద్య తరగతి జీవన స్థాయి లో వుండి ,కార్మిక వర్గ పార్టీ లకు,నాయకత్వానికి దూరంగా ఉన్నారు.

ఇక ముందు దేశంలో అసంఘటిత రంగ కార్మికుల,శ్రామికుల పై ఆధార పడిన (ఇరుసుగా గలిగిన), రైతాంగ పోరాట మద్దతు గా పొంది ,కార్మిక వర్గ నాయకత్వం లో సోషలిస్ట్ విప్లవాన్ని పూర్తి చేయాల్సి వుంటుంది.
అబ్దుల్ కరీం
2021.
Comments
Post a Comment