మేం ఎంతో మాకు అంత వాట
*మే మెంతో మాకంత వాట*
వర్గ పరంగా ప్రపంచ కార్మికుడిగా నీవు అత్యంత బలవంతుడివి 90%.
దేశ కార్మికుడిగా నీ బలం స్వల్పం (20% aprox) ,
ఇక
మతం లో నీ బలం ,దేశ కార్మికుడి బలం కంటే తక్కువ.
ఇక
అస్తిత్వ బహుజన,దళిత
కులంలో నిబల మెంత? నీ వాటా ఎంత?.
స్వంత కులం లో నీ బలం ఎంత?
ఉప కులం లో నీ బలం
చివరికి
1% మిగులు తుందా?.
నీరాజకీయ విముక్తి రాజ్యాంగం ద్వారానే లభించింది,సాధించాల్సింది ఆర్థిక విముక్తి మాత్రమే.
ఆర్థిక విముక్తి లేని రాజకీయ విముక్తి ఒక మిథ్య.
నిజమైన రాజ్యాధికారం కార్మిక వర్గ రాజ్యాధికారమే.
నీ బలమంతా కార్మిక వర్గం లో వుంది. నీ విముక్తికి కార్మిక వర్గ సోషలిస్ట్ విప్లవం మే పరిష్కారం.
అబ్దుల్ కరీం.
8-7-2026
Comments
Post a Comment