Posts
ప్రజాసంఘాల భావ దారిద్ర్యం
- Get link
- X
- Other Apps
భావ దారిద్రంలో కొట్టుమిట్టాడుతున్న విప్లవ ప్రజా సంఘాలు. ఒక సరైన సిద్ధాంత భూమిక లేకుండా ఈ బూర్జువా రాజ్యాంగాన్ని కాపాడాలని మార్పుకు అతీతమని మార్పు చేయడం అంటే ప్రజా ద్రోహం అని అంటున్నారు. అంబేద్కర్ రచించాడు కాబట్టి మరియు దళితులకు రిజర్వేషన్లు కల్పించాడు కాబట్టి ఈ రాజ్యాంగం అత్యుత్తమమైనదని అమలు చేయడంలోనే లోపం ఉందని అంటున్నారు. విచిత్రం ఏమిటంటే మన దేశానికి స్వాతంత్రమే రాలేదు అధికార మార్పిడి మాత్రమే జరిగింది ,దళారి బుర్జు వ ,భూస్వామ్య ప్రభుత్వం ఉన్నది,అంటూ నూతన ప్రజాస్వామ్య విప్లవం కావాలని కోరుకునేవారు విచిత్రంగా ఈ రాజ్యాంగాన్ని ఉన్నతమైనదిగా యధాతధంగా ఉంచాలని డిమాండ్ చేయడం ఆశ్చర్యం. ఒక దళారీ భూస్వామ్య రాజ్యాంగం ను కాపాడాలి అనడం ఏ విలువలకు సరిపోతుంది. పోనీ వీరు ప్రస్తుత రాజ్యాన్ని బూర్జువా రాజ్యంగా గుర్తిస్తున్నారా .కనీసం బూర్జువా రాజ్యంగా గుర్తించకుండా , ఈ రాజ్యాంగాన్ని ఎలా కాపాడాలంటారు. అది ఎలా ప్రజలకు ఉపయోగపడుతుంది. ఇది సైదాంతిక దివాలా కొరు తనము. కమ్యూనిస్టులకు ఉండాల్సిన కనీస సైద్ధాంతిక పరిజ్ఞానం లేదనిపిస్తుంది లేదా ఇది పచ్చి అవకాశవాదం. భూస్వామ్య ,fuedal...
కమ్యునిస్ట్ ల ఐక్యతకు ప్రాతిపదిక ఏమిటి
- Get link
- X
- Other Apps
కమ్యూనిస్టుల ఐక్యతకు ప్రాతిపదిక ఏమిటి ఎందుకు ఐక్యం కావాలని కోరుకుంటున్నారు. ఇప్పుడున్న పార్టీల మధ్య ఐక్యత నా లేక పార్టీలలో ఉన్న వ్యక్తుల మధ్య ఐక్యతనా. వ్యక్తుల మధ్య ఐక్యత అవసరం ఏమి వచ్చింది ఆయా పార్టీలలో నే పార్టీ ల మధ్య ఐక్యతకు ఎందుకు ప్రయత్నించడం లేదు.విడిగా ఐక్యత అవసరం ఏమిటి. కొంతకాలం నుండి ఆయా పార్టీలలో వున్న వ్యక్తులు ప్రస్తుతం సమాజం మారిన సమాజానికి అనుకూలంగా ఆయా పార్టీలు తమ పద్ధతులను మార్చుకోవడం లేదని, సిద్ధాంతపరంగా అప్డేట్ కావడం లేదని ,ఒకవేళ పార్టీలలో ప్రయత్నం చేసిన పై నాయకత్వం దానిని అంగీకరించడం లేదని, వారి వాదనను నొక్కి పెడుతున్నదని, వారు మార్పుకు సిద్ధంగా లేరని అంటున్నారు. ఇంకా ప్రస్తుత దేశ పరిస్థితి అర్థవలస అర్థ భూస్వామ్యం గా లేదని ,ఇంకా దున్నేవానికే భూమి, వ్యవసాయక విప్లవం అవసరం లేదని ,భూస్వామ్య విధానం అంతమైందని ప్రస్తుతం పెట్టుబడిదారీ సంబంధాలు మారు మూల పల్లెలకు కూడా వ్యాపించాయని ,ఇప్పుడు చేయవలసింది పెట్టుబడిదారీ వ్యతిరేక సోషలిస్టు విప్లవమని కొంతమంది విడివిడి వ్యక్తులు సోషల్ మీడియాలో కానీ ఇతర ఇతర ఇతర మార్గాల ద్వారా వ్యక్తం చేస్తున్నారు. ఇం...
సంఘటిత రంగం- అసంఘటిత రంగం
- Get link
- X
- Other Apps
సంఘటిత రంగం- అసంఘటిత రంగం మన దేశంలో సంఘటిత రంగంలో ఉన్న కార్మిక వర్గ ము,సాపేక్షికంగా కొంత అధిక సౌకర్య వంత మైన వేతనాలు పొంది కొంత మద్య తరగతి జీవన స్థాయి లో వుండి ,కార్మిక వర్గ పార్టీ లకు,నాయకత్వానికి దూరంగా ఉన్నారు. కార్మిక వర్గ పార్టీ కి ప్రధాన వనరు అత్యధిక సంఖ్యలో ఉన్న ,తక్కువ వేతనాలతో దుర్బర పరిస్ధితులను అనుభవిస్తున్న అసంఘటిత రంగంలో ఉన్న శ్రామిక,కార్మిక వర్గమే. వీరికి రైతాంగ పోరాట మద్దతు వచ్చే అవకాశం ఉంది. ఇక ముందు దేశంలో అసంఘటిత రంగ కార్మికుల,శ్రామికుల పై ఆధార పడిన (ఇరుసుగా గలిగిన), రైతాంగ పోరాట మద్దతు గా పొంది ,కార్మిక వర్గ నాయకత్వం లో సోషలిస్ట్ విప్లవాన్ని పూర్తి చేయాల్సి వుంటుంది.మన దేశంలో సంఘటిత రంగంలో ఉన్న కార్మిక వర్గ ము,సాపేక్షికంగా కొంత అధిక సౌకర్య వంత మైన వేతనాలు పొంది కొంత మద్య తరగతి జీవన స్థాయి లో వుండి ,కార్మిక వర్గ పార్టీ లకు,నాయకత్వానికి దూరంగా ఉన్నారు. కార్మిక వర్గ పార్టీ కి ప్రధాన వనరు అత్యధిక సంఖ్యలో ఉన్న ,తక్కువ వేతనాలతో దుర్బర పరిస్ధితులను అనుభవిస్తున్న అసంఘటిత రంగంలో ఉన్న శ్రామిక,కార్మిక వర్గమే. వీరికి రైతాంగ పోరాట మద్దతు వచ్చే అవకాశం ఉంది. ఇక ముందు దేశంలో అ...
మారాజు వీరన్న పై fb చర్చలో
- Get link
- X
- Other Apps
మారోజు వీరన్న పై fb చర్చలో మీరు అంటున్నది పాక్షికం అయినది విప్లవాన్ని ఒక్కడే పక్కదోవ పట్టించ లేదు. ఆనాడు పార్టీలు లు అన్య వర్గ ప్రభావానికి గురై ధనిక వర్గ ప్రభావంలో చిక్కుకొనీ పార్టీ ఉద్యమం సంక్షోభంలో లో ఉన్నప్పుడు ఏమైందో సరిగా అర్థం కానప్పుడు శ్రామిక జనం నుండి వచ్చిన క్యాడర్ అణచివేతకు గురై నిరాశతో వెనక్కి వెళ్తున్నప్పుడు దానికి కారణం అగ్రకుల నాయకత్వం అని పొరపాటు పడి ఏదో చేయాలని ఒక వైపుకు కొట్టుకుపోయాడు. సరే మిగతా పార్టీ ,పార్టీలు ఏమైనట్టు ఎందుకు ప్రభావం కోల్పోయినట్లు. మిగతా పార్టీలు ఎదగాలి కదా కానీ అవి ధనిక వర్గ ప్రభావానికి గురై సిద్ధాంతాన్ని అప్డేట్ చేసుకోలేక తమ అన్య వర్గ బలహీనతలను సరి చేసుకో లేక ధనిక వర్గ నాయకత్వం తమ నాయకత్వాన్ని కాపాడుకొనుటలో భాగంగా పార్టీని విప్లవ ఉద్యమాన్ని మరింతగా దిగజార్చి చివరకు మనుగడ కొరకు మరల మారోజు ప్రతిపాదించిన కులం అంబేద్కర్ లను ఆశ్రయించవలసి వచ్చింది ఇది అన్ని పార్టీలకు మావోయిస్టు తో సహా వర్తిస్తుంది. అసలు ఉద్యమం సన్నగిల్లిన డానికి పక్కదారి పట్టడానికి కారణాలు పార్టీలోని సిద్ధాంతం లోనే ఉన్నాయి. 90లో దాకా ఉన్న విప్లవ విలువను పార్టీలు విప్లవం గా మ...
కెసిఆర్ ప్రభుత్వ పెట్టుబడి దారీ విధానం
- Get link
- X
- Other Apps
కెసిఆర్ ప్రభుత్వ పెట్టుబడి దారీ అనుకూలత కెసిఆర్ ప్రభుత్వం పెట్టుబడి దారీ అనుకూల ము. కాబట్టి పెట్టుబిదారి విధానం వైపు వేగంగా రాష్ట్రాన్ని తీసుకు velltunnadu .అందులో భాగంగానే, పెట్టుబిదారులకు సకల సౌకర్యాలు కల్పిస్తున్నడు, కంపెనీలు ఏర్పాటు కు భూములను ఇస్తున్నది.అందులో భాగంగా విద్యను కూడా బడా పెట్టుబిదారులకు అనుకూలంగా ప్రైేటీకరణ చేస్తున్నాడు.ఉన్నత విద్య ఇంతకు ముందే ప్రైేటీకరణ లోనే వున్నది.సంక్షేమ ప్రభుత్వం అన్నది వట్టి బూటకం. పెట్టుబడిదారీ వ్యవస్థ లో,ఉచిత సమాన విద్య,arogyam మిగతా సమానత్వం ను అసించలేము,వారు చేయ లేరు.కార్మిక వర్గ నాయకత్వం లో ఏర్పడే ,కార్మిక వర్గ ప్రభుత్వం లో మాత్రమే నిజంగా సమానత్వం అంటే శోష లిజం సాధ్యం. కాబట్టి విద్యార్థులు యువకులు,మేదావులు,కార్మికులు, రైతులు మరియు ప్రజలు సమసమాజంsociolist స్థాపన కొరకు ఏవిధంగా ఉద్యమించాలో,దానిని సాధించుటకు ఎ మార్గంలో వెళ్ళాలో, అటువైుగా ఆలోచించి తే మంచిది.1990 లకు ముందు భూస్వామ్య అనుకూల కాలంలో పరిమిత సంఖ్యలో విద్యార్థులు,ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే అవకాశం వుండేది.అపుడు అందరికీ సమాన అవకాశాలు ఉన్నా,అపుడు చదవడానికి విద్యార్థులు రావడం...
సోషలిస్ట్ విప్లవ కార్యక్రమంలో భూస్వామ్య అవశేషాల పై లో
- Get link
- X
- Other Apps
సోషలిస్ట్ విప్లవ ములో కుల, మత, పితృస్వామ్య వ్యతిరేక పోరాటం పెట్టుబడి దారీ సమాజం వచ్చింది అనగానే చాలామంది వివిధ తప్పుడు భావాలను,అనుమానాలను అంటగడుతున్నారు.పెట్టుబడి సమాజం గా మారిందనే వాళ్ళు, కుల ,ఇతర మత,పితృస్వామిక అనిచి వేటలను తక్కువ చేసి చూడరు, వాటిపై పోరాటం చేయవద్దు అనరు,నిజంగా వారే అధికంగా ,సమూలంగా నిర్ ములించ దానికి పోరాడుతారు. నిజానికి అర్దవలస అర్ద భూస్వామ్య లోనే ,అగ్రకుల,. భూస్వామ్య,కుల అణిచివేతకు వ్యతిరేకంగా పోరాడకుండా దాటవేయాల్సి వుంటుంది.కారణం నూతన ప్రజాస్వామిక దశలో జాతీయ బూర్జువా,చిన్న భూస్వామి,ఆగ్రకుల ధనిక రైత్రు వర్గాల తో ఇక్యసంఘటన వుంటుంది.కాబట్టే మొదటి దశలో భూస్వామ్య వ్యతిరేక పోరాటం లో దళిత వర్గం అన్నివర్గాల,కులాల తో కలిసి పోరాటం చేశాయి. తర్వాత దశలో ధనిక వర్గం తో ఇక్యసంఘటనలో మిత్ర వర్గం అన్నప్పటి నుందిలేదా అగ్రకుల ధనిక వర్గం పై వివక్షకు వ్యతిరేకంగా పోరాటం చేయలేని దశలో విప్లవోద్యమం నుండి దళితులు క్రమంగా వెరవుతు అస్తిత్వ వాదం,అంబేడ్కర్ వైపు వెళ్లారు. దేశం లో ధనిక రైతు అంటే ఎక్కువగా అగ్రకులాల వారే. అర్ద భూస్వామ్య,అర్డవలస పేరుతో విశాల ఐక్య సంఘటన లో భాగంగా...